బిరుదులు - పురస్కారాలు, సన్మానాలు


బిరుదులు :

  • థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే గౌరవ “ డాక్టరేట్ ”
  • ‘'సాహిత్య శ్రీ''
  • “భారత్ భాషా భూషణ్”
  • ''ప్రజ్ఞాశ్రీ''
  • “వేదాంత వక్త”

 

పురస్కారాలు :

  • లఘు రూప కవిత వేదిక వారిచే ఉత్తమ గ్రంథం పురస్కారం (వెన్నెల పక్షులు పుస్తకానికి)
  • యువకళావాహిని వారిచే స్వర్ణ కంకణ పురస్కారం
  • శ్రీ శ్రీ ఎక్సలెన్సీ అవార్డు
  • వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ పురస్కారం
  • సృజన సాహితీ సమాఖ్య సత్తుపల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం

  • థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే “ఇంటర్నేషనల్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు”,
  • అక్కినేని స్వర్ణ కంకణ పురస్కారం
  • విశ్వసాహితీవారిచే ఉత్తమ ప్రతిభా పురస్కారం.
  • ఆంధ్రసారస్వత పర్షత్ వారిచే ఉత్తమ రచయిత్రి పురస్కారం
  • తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ వారిచే ప్రతిభా పురస్కారం
  • షి ఫౌండేషన్‌ వారిచే 'మదర్‌ థెరిసా'' - పురస్కారం
  • కళా నిలయం వారిచే ''స్త్రీ శక్తి'' పురస్కారం
  • జి.వి.ఆర్‌. ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌ వారిచే 'కళా పురస్కారం''
  • సుధా ఆర్ట్స్‌ వారిచే ''ఉత్తమ మాతృమూర్తి పురస్కారం''
  • తంగిరాల ఫౌండేషన్‌ వారిచే ''సాహితీ పురస్కారం''
  • విశ్వసాహితీ వారిచే "ఉత్తమ రచయిత్రి'' పురస్కారం
  • రావూరి కాంతమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ వారిచే ''ఉత్తమ కవయిత్రి'' పురస్కారం
  • వైష్టవి ఆర్ట్స్‌ వారిచే ''ఉగాది పురస్కారం'' & ''సంక్రాంతి పురస్కారం''
  • చెలిమి సాంస్కృతిక సంస్థ వారిచే ''దసరా'' పురస్కారం
  • పద్మసాహిత్య పరిషత్‌ వారిచే ''టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక పురస్కారం''
  • జి.వి.ఆర్‌. ఆరాధన వారిచే ''సప్తపదిలో తోడు నీడ పురస్కారం''
  • సాంఘిక సంక్షేమ శాఖ, ఆం.ప్ర. వారిచే ''దామోదరం సంజీవయ్య స్మారక పురస్కారం''
  • పట్టాభి కళాపీఠం వారచే ''పట్టాభి మెమోరియల్‌ పురస్కారం''
  • ''తానా మహాసభలలో సాహితీ పురస్కారం''
  • శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాఖ్య వారిచే `ప్రజ్ఞాశ్రీ’ పురస్కారం
  • అఖిల భారతీయ భాషా సమ్మేళన్, భోపాల్ వారిచే ‘సాహిత్యశ్రీ’ పురస్కారం
  • షీ ఫౌండేషన్, హైదరాబాద్ వారిచే ‘మదర్ థెరిస్సా’ అవార్డు
  • కళానిలయం వారిచే ‘స్త్రీ శక్తి’ పురస్కారం
  • ‘ఊహల వసంతం’ పుస్తకానికి నెల్లూరు సృజన సాంస్కృతిక సంఘం వారిచే “ఉత్తమ ద్వితీయ కవితా’ పురస్కారం
  • ‘తంగిరాల మెమోరియల్ ట్రస్ట్ వారిచే ప్రతిభా పురస్కారం
  • ‘వైష్ణవి ఆర్ట్స్’ వారిచే ఉగాది నందననామ సంవత్సర పురస్కారం
  • కళానిలయం వారిచే ఉగాది నందననామ సంవత్సర పురస్కారం
  • జి.వి.ఆర్ ఆరాధన సాంస్కృతిక సంస్థ వారిచే ‘కళా’ పురస్కారం
  • లయన్స్ క్లబ్ ఆఫ్, సనత్ నగర్ వారిచే ‘ సేవా’ పురస్కారం
  • ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక కార్యదర్శి హోదాలో డా|| అక్కినేని నాగేశ్వరరావు గారి చేతులమీదుగా సన్మానం
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారిచే ఉగాది పురస్కారం.
  • మదర్స్ డే సందర్భంలో సుధా ఆర్ట్స్ వారిచే సన్మానం.

సత్కారాలు, సన్మానాలు:

  • 1995 లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, సనత్ నగర్ వారిచే డెడికేటెడ్ సర్వీస్ అవార్డు
  • 2004 లో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగినీ సంక్షేమ సంఘం వారి దశాబ్ధి ఉత్సవాలలో సంఘ వ్యవస్థాపక కార్య్తదర్శిగా డా||అక్కినేని నాగేశ్వర రావు, శ్రీమతి జయసుధ గారిచే సత్కారం
  • 2005 లో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా సచివాలయ ఉద్యోగినీ సంక్షేమ సంఘం తరపున డా||కిరణ్ బేడీ, ఐ.పి.ఎస్. గారిచే ‘గృహ హింస చట్టం - మహిళలకు రక్షణ కవచం’ అనే పుస్తకావిష్కరణ మరియు సన్మానం
  • 2006 లో ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ మరియు సచివాలయ సాంస్కృతిక సంఘం వారిచే ‘ఉగాది పురస్కారం’
  • 2006 లోచేతన నిర్వహించిన ఉగాది కవితల పోటీలలో ‘రూపాయి’ కవితకు బహుమతి.
  • 2007 లో ఒంగోలు తెలుగు రచయితల మహాసభలలో సన్మానం
  • 2008 లో జి.వి.ఆర్. కల్చరల్ ఫౌండేషన్ వారిచే సన్మానం
  • 2008 లో శ్రీమతి రావూరి కాంతమ్మ భరధ్వాజ ట్రస్ట్ మరియు ఆరాధన వారిచే సన్మానం. (కవి సమ్మేళన నిర్వహణ)
  • 2008 లో కిన్నెర ఆర్ట్స్ మరియు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వారిచే సన్మాన (కవి సమ్మేళన నిర్వహణ)
  • 2008 లో ‘చిరు సవ్వడులు’ పుస్తకావిష్కరణ సందర్భంగా సత్కారం
  • 2009 లో సిలికానాంధ్ర, టి.టి.డి. మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కితిక శాఖ వారు నిర్వహించిన అన్నమాచార్య లక్ష గళ సంకీర్తన లో పాల్గొన్నందుకు గిన్నీస్ బుక్ లో పేరు మరియు ప్రశంసాపత్రం.
  • 2009 లో శతాధిక కవుల నానీల సంకలనంలో రాజ్యశ్రీ రచించిన నానీలు చోటు చేసుకోవడం
  • 2009 నవంబర్ లో జి.వి.ఆర్. ఇంటర్నేషనల్ మరియు త్యాగరాజ గాన సభ సంయుక్తంగా కళా పురస్కార ప్రదానం మరియు సన్మానం
  • 2009 లో ‘గుండె చప్పుళ్లు’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆరాధన సంస్థ వారిచే సత్కారం మరియు డా|| అక్కినేని నాగేశ్వర రావు గారిచే సన్మానం.
  • 2010 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సచివాలయ ఉద్యోగినీ సంక్షేమ సంఘ స్థాపక కార్యదర్శిగా సేవలందించినందుకు సన్మానం
  • 2010 ఏప్రిల్ 23 న ‘ఊహల వసంతం’ పుస్తకావిష్కరణ - జి.వి.ఆర్ ఆరాధన సంస్థ వారిచే సన్మానం
  • 2010 మే 14 న శ్రీ సుధా ఆర్ట్స్ మరియు శ్రీ త్యాగరాయ గాన సభ నిర్వహించిన ‘మాతృమూర్తికి కవితాభిషేకం’ కార్యక్రమంలో మాతృమూర్తిగా సంస్థ పక్షాన శ్రీ పి.విజయబాబు గారిచే సత్కారం.
  • 2010 డిసెంబర్ 30 ‘సిసింద్రీలు’ మినీ కవితల పుస్తకావిష్కరణ - జి.వి.ఆర్. ఆరాధన సంస్థ వారిచే సన్మానం
  • 2011 “వెన్నెల మెట్లు” పుస్తకావిష్కరణ
  • 2011 “నీలోకి నువ్వు” ఆధ్యాత్మిక పుస్థకావిష్కరణ
  • 2011 “తృప్తీ నీవెక్కడ” పుస్తకావిష్కరణ
  • 2011 కళా నిలయం వారిచే స్త్రీ శక్తి పురస్కారం.
  • 2011 షీ ఫౌండేషన్ వారిచే ‘మదర్ థెరిస్సా’ పురస్కార సత్కారం
  • 2011శ్రీ కిరణ్ సంస్థ వారిచే ‘ప్రజ్ఞాశ్రీ’ బిరుది ప్రదానం.
  • 2011 అఖిల భారతీయ భాషా సమ్మేళన్ వారిచే ‘సాహిత్యశ్రీ’ బిరుది ప్రదానం
  • 2012 “ బొమ్మ - బొరుసు ’ పుస్తకావిష్కరణ
  • 2012 వైష్ణవి ఆర్ట్స్ అకాడమీ వారిచే నందన నామ సంవత్సర ఉగాది పురస్కారం
  • 2012 ‘కె. రా. రచనల సమాలోచనం’ సభలో శ్రీ కిరణ్ సాంస్కృతిక సంస్థ వారిచే సత్కారం

 

థియోలాజికల్ యూనివర్సిటీ వారిచే గౌరవ “ డాక్టరేట్ ”