కార్యక్రమాలు

వెన్నెల పక్షులు పుస్తకావిష్కరణ
9-9-2019 సాయంకాలం 6 గంటలకు రవీంద్ర భారతిలో డా. కేతవరపు రాజ్యశ్రీ రచించిన వెన్నెల పక్షులు పుస్తకావిష్కరణ

నెల నెలా తెలుగు వెన్నెల
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి నెల నెల వెన్నెల - తెలుగు సాహిత్య వేదిక మీద రాజ్యశ్రీ రచించిన "వంద ప్రశ్నలు - వేల భావాలు" పుస్తకావిష్కరణ

వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ త్యాగరాయగానసభ
సంయుక్త ఆధ్వర్యంలో ‘గంగావతరణం’ నే అంశం మీద డా||కేతవరపు రాజ్యశ్రీ ప్రసంగం. కళా లలిత కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. ఆదివారం 15-02-2017 సా: 6:00 గంటలకు.

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
సంయుక్త ఆధ్వర్యంలో కేతవరపు ఫౌండేషన్ నిర్వహించిన ప్రసంగ కార్యక్రమం డా||కేతవరపు రాజ్యశ్రీ సాహితీ వ్యక్తిత్వం. కళా లలిత కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: ఆదివారం 17-04-2016 సా: 6:30 గంటలకు.

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
సంయుక్త ఆధ్వర్యంలో కేతవరపు ఫౌండేషన్ నిర్వహించిన శ్రీ రామ నవమి సందర్బంగా ప్రముక కవయిత్రి, రచయిత్రి, ప్రభుత్వ పూర్వ ఉపకార్యధర్శి భారత్ భాషా భూషణ్ డా||కేతవరపు రాజ్యశ్రీ గారి ప్రసంగం .
కళా లలిత కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: శుక్రవారం 15-04-2016 సా: 6:30 గంటలకు.

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
సంయుక్త ఆధ్వర్యంలో కేతవరపు ఫౌండేషన్ నిర్వహించిన దుర్ముఖి ఉగాది పర్వదినం సందర్భంగా ప్రముక కవయిత్రి, రచయిత్రి, ప్రభుత్వ పూర్వ ఉపకార్యధర్శి భారత్ భాషా భూషణ్ డా||కేతవరపు రాజ్యశ్రీ గారి ఉగాది వైశిష్ట్యం-ప్రసంగం మరియు ఘనసత్కారం.
కళాసుబ్బారవు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: బుదవారం 06-04-2016 సా: 5 గంటలకు.

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
మహిళా సాహితీ సప్తాహం, కళాసుబ్బారవు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: 03-04-2016

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
మహిళా సాహితీ సప్తాహం, కళాసుబ్బారవు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: 02-04-2016

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
మహిళా సాహితీ సప్తాహం, కళాసుబ్బారవు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: 01-04-2016 .

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
మహిళా సాహితీ సప్తాహం, కళాసుబ్బారవు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: 30-03-2016

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
మహిళా సాహితీ సప్తాహం, కళాసుబ్బారవు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. తేది: 29-03-2016

వంశీ విజ్ఞాన పీఠం శ్రీ త్యాగరాయగానసభ
మహిళా సాహితీ సప్తాహం, కళాసుబ్బారవు కళావేదిక, శ్రీ త్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్. సోమవారం తేది: 28-03-2016
చేతన సచివాలయ సాహితీ వేదిక అధ్యక్షురాలిగా నిర్వహించిన సాహితీ కార్యక్రమాలు..
- గురజాడ కవితా పూర్ణిమ - పూర్ణమ్మ అనే అంశం మీద డా|| ఎ. గోపాలరావు గారిచే ప్రసంగ కార్యక్రమం
- శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి గారిచే రాగహేల వినూత్న సంగీత సాహితీ కార్యక్రమం
- శ్రీ ఎ.బి.కె. ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా కవి సమ్మేళనం
- డా|| ఎన్. గోపి గారు ముఖ్య అతిధిగా కవితా చేతన పుస్తకావిష్కరణ కార్యక్రమం
- కథా సాహిత్యం అనే అంశం మీద డా|| సి. మృణాళిని గారి ప్రసంగం
- శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ గారిచే తెలుగు పద్య కవితా వైభవం మీద కార్యక్రమం
- డా|| ఆవుల మంజులత గారిచే చేతన కథాఝరి పుస్తకావిష్కరణ సభ
- డా|| మల్లెమాల గారిచే ‘స్వాతంత్ర సముపార్జనలో సాహిత్యం పాత్ర’ అంశం మీద ప్రసంగం కార్యక్రమం
- శ్రీమతి అక్కినేని అమలగారిచే పర్యావరణ పరిరక్షణ అవగాహనా సదస్సు
- గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం ఒక పరిశీలన’ అనే అంశం మీద ప్రముఖ పాత్రికేయులు శ్రీ విజయబాబు గారి ప్రసంగం
- ‘స్త్రీ వాద రచనలు అపోహలు’ అంశం మీద శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి ప్రసంగం
- ‘సాహిత్యం మానవతా విలువలు’ అంశం మీద పోలీస్ అకాడమీ డైరెక్టర్ డా|| సి.ఎన్. గోపీనాధ్ రెడ్డి గారిచే ఇష్టాగోష్టి.
- పూర్వ గవర్నర్ శ్రీమతి వి.ఎస్. రమాదేవి గారి ఆధ్వర్యంలో సర్వధారి కవిసమ్మేళనం
- దూరదర్శన్ కేంద్ర డైరెక్టర్ డా||పి.మధుసూదనరావు గారిచే రాజశ్రీ గారు రచించిన ‘చిరు సవ్వడులు’ పుస్తకావిష్కరణ
- ‘సాహిత్యం సాంప్రదాయపు విలువలు’ అనే అంశం మీద మహా సహస్రావధాని డా||గరికిపాటి నరసింహారావు గారిచే ప్రసంగ కార్యక్రమం
- శ్రీమతి యద్దనపూడి సులోచనరాణిగారి ముఖ్య అతిధిగా ‘యద్దనపూడి నవలలు’ అనే అంశం మీద ఇష్టాగోష్టి
- తెలుగు భాషకు ప్రాచీన హోదా అంశం మీద ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారిచే ప్రసంగం
- ‘ప్రాచీన సాహిత్యంలో హాస్యం’ అనే అంశం మీద డా|| ఎం. విజయశ్రీ ప్రసంగం
- ‘ఆధునిక సాహిత్యంలో హాస్యం’ అనే అంశం మీద డా||ద్వానా శాస్త్రి, శ్రీ గుండు హనుమంతరావు గార్ల హాస్యావధానం
- శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు ముఖ్య అతిథిగా విరోధినామ ఉగాది కవి సమ్మేళనం.
- వివాహ వ్యవస్థ సామాజిక విలువలు మీద శ్రీమతి జి. సత్యవాణి గారి ప్రసంగం
- ‘జ్యోతిషం ఆరోగ్యం పై ప్రభావం’ అనే అంశం మీద డా||సి.వి.బి. సిబ్రహ్మణ్యం గారి సంభాషణ
- మౌఖిక సాహిత్యంలో మానవీయత అంశం మీద శ్రీ గోరేటి వెంకన్న గారి ప్రసంగం
- శ్రీ శ్రీ కవితా వైశిష్యం అంశం మీద డా||అద్దేపల్లి రామ్మోహనరావు గారి ప్రసంగం
- కొ.కు. గారి సాహిత్యం మధ్య తరగతి మనస్తత్వాలు డా||కాత్యాయని విద్మహే గారి ప్రసంగం
- ‘టెన్షన్ ఫ్రీగా పనిచేయడం ఎలా?’ అనే అంశం మీద డా||బి.వి.పట్టాభిరాం గారి కార్యక్రమం
- ప్రతీ నెలా ఒక సాహితీ కార్యక్రమం
- ప్రతీ ఉగాదికి కవిసమ్మేళనం నిర్వహణ
- ప్రతి సంవత్సరం పర్వావరణ పరిరక్షణ మీద అవగాహనా సదస్సులు, చలన చిత్ర ప్రదర్శన, మొక్కల పంపిణీ, బట్ట సంచి తీసుకెళ్ళే అలవాటుని ప్రోత్సహించడం మొదలైనవి.