టి.వి - రేడియో కార్యక్రమాలు
టీ.వి., రేడియో కార్యక్రమాలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాజశ్రీ.
రేడియో కార్యక్రమాలు:
- ఆల్ ఇండియా రేడియోలో ‘స్వీయ కవితా పఠనం’ కార్యక్రమం
- టోనీ రేడియోలో పరిచయ కార్యక్రమం
- ఆలయవాణి రేడియోలో ‘గీతామృతం’ ప్రసారం మరియు ఇంటర్వ్యూ
- లండన్ తెలుగు వాణిలో ఉగాది కవి సమ్మేళన కార్యక్రమం.
టీవీ కార్యక్రమాలు:
- జెమిని టీ.వీ
- ఈటీవీ-2, నారీ-భేరి కార్యక్రమం
- భక్తి టి.వి.